BREAKING NEWS
విప్రో ఫలితాలు వెల్లడి. ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. ! 2:3 నిష్పత్తి లో బోనస్ ! గ్యాప్ అప్ తో విప్రో ట్రేడ్ అయ్యే సూచనలు !
సుమారు రూ. 727 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం . గరిష్టం గా రూ. 742 . ఈ కౌంటర్ నకు రూ. 751 వద్ద అవరోధం ఉంది. రూ. 704 వద్ద మద్దత్తు .