- గమనిక :
మాకు మా పాఠక దేవుళ్ళు అందించిన feed back ని అనుసరించి , ప్రతి రోజు మా వెబ్ సైట్ లో పొందుపరుస్తున్న ఉచిత టిప్స్ అన్నీ కూడా మొబైల్ ద్వారా మన తెలుగు సంవత్సరాది ( ఉగాది ) శుభసందర్భం గా అందించనున్నామని తెలియ చేసేందుకు సంతోషిస్తున్నాము. ఈ అదనపు tips ని అందించేందుకు గాను నెలకు కేవలం రూ. ౩౦౦/- చొప్పున నిర్వహణ ఖర్చు నిమిత్తం చందా స్వీకరించాలని నిర్ణయించాము. వార్షిక చందా రూ. 3600 /- .ప్రస్తుతం ఉన్న సేవలు ఉచితం గా యధాతదం గా కొనసాగుతాయని కూడా మీకు తెలియ చేసేందుకు మాకు ఆనందం గా ఉంది ఐతే ఉగాది సందర్భం గా పండగ ఆఫర్ ఇవ్వదలచాము@ . ఇందులో భాగం గా , మీరు మీ ట్రేడింగ్ అలవాట్లను బట్టి , మీరు కేవలం ఒక tip లేదా అంతకంటే ఎక్కువ tips నకు సభ్యత్వం కోరవచ్చు. ( ఈ ఆఫర్ కేవలం ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు మాత్రమె అని మరవకండి . )
- శ్రీరామ నవమి (27-3-2010 ) వరకు వర్తించే చందా వివరాలు :
- One tip ************************ Two and more TIPS
- ఒక నెలకు Rs 99/- ********************Rs 198 /-
- త్రై మాసికం రూ. 275******************* రూ. 550 /-
- అర్థ సంవత్సరం రూ. 499 /-************** రూ. 999 /-
- వార్షిక చందా రూ. 999 /-**************** రూ. 1800 /- ( 50 % DISCOUNT )
- ఈ సేవల ద్వారా మేము వెబ్సైటు లో సూచించే అన్నీ టిప్స్ మీరు మీ మొబైల్ లో పొందవచ్చు. ఈ సేవలు ముఖ్యం గా , ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల వారికి ,లేదా క్యాంపు ల పై ఊర్లు తిరిగే వారికి ఉపయుక్తం గా ఉండగలదని ఆశిస్తున్నాము .
- చందాలను క్రిందసూచించిన బ్యాంక్ ఖాతా లో చెక్/ నగదు ద్వారా జమ చేసి మీ వివరాలను మొబైల్ నంబెర్ ల తో సహా info @ telugustockmarket.com నకు E-MAIL ద్వారా తెలియచేయగలరు .
- మా బ్యాంక్ వివరాలు
NAME OF THE A/C HOLDER: P . MAMATHA
- AXIS BANK
- NAMPALLY, HYDERABAD
- SB A/C :: 909 0100 3584 3736
- (AXIS BANK లో క్యాష్ జమ చేయు వారు రూ. 250 /- బ్యాంకు చార్జీల నిమిత్తం అదనం గా చెల్లించగలరు. చెక్ డిపాజిట్ కి అవసరం లేదు. )
- BANK OF INDIA
- SAROOR NAGAR, HYDERABAD
- SB A/C :: 864 2101 0000 8201
( BANK OF INDIA లో క్యాష్ / నగదు రూపం లో జమ చేయు వారు రూ. 45 /- బ్యాంక్ చార్జీల నిమిత్తం అదనం గా చెల్లించగలరు )
మీ చందాలు DD రూపం లో " KASI MEDIA PVT LTD , # 11-2-8 & 9 , NARAYAN VILLA, OPP: PRIYADARSHINI PARK, SAROOR NAGAR, HYDERABAD- 500 035 " నకు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు .
CALL + 91 801 96 774 88 FOR MORE DETAILS
@(Disclaimer applies. INVESTMENT in stock market is Risky. All our services may be accessed only upon agreeing to the disclaimer)
- RESULTS OF HOLI / MILAD UN NABI MULTI BAGGER CONTEST
- * WINNERS*
- M r . G V KRISHNA MOHAN - 1 YR SUBSCRIPTION FREE
- Mr. MANOHAR - 6 MONTHS SUBSCRIPTION FREE
- Mr. J NAGESWARA RAO - 3 MONTHS SUBSCRIPTION FREE
- CONSOLATION PRIZES - ( 1 MONTH FREE SUBSCRIPTION )
MR. ANAND ELIMALA, Mr . Vuppala SRIDHAR, Mr. SADASIVA RAO, Mr. D . RAJALINGAM .
- The winners will also be informed personally . We congratulate all the WINNERS and wish them all the wealth and profit!
- 17-3-2010
- మార్కెట్ నాడి
అమెరికా లో ని ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటు ని కనిష్ట స్థాయి లో ఉంచటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు బలపడి రెండు నెలల గరిష్ట స్థాయిలో ముగిసాయి. గ్రీస్ దేశానికి, ఐరోపా దేశాలు, సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు మద్దత్తు ప్రకటించటం కూడా ఐరోపా మరియు అమెరికా మార్కెట్లకి కలిసొచ్చింది. ఈ సానుకూల ప్రభావం వలన నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాల తో శుభారంభం చేసాయి. బుధవారం ముగియ నున్న బ్యాంక్ అఫ్ జపాన్ కీలక సమావేశాల లో కీలక వడ్డీ రేటుని అతి తక్కువగా ౦.10 % గా నిర్ణయించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా జపాన్ మార్కేట్లని బలపరుస్తున్నాయి.
నేడు ఇతర ఆసియా మార్కెట్లు కూడా లాభాల తో పయనిస్తున్నాయి. సింగపూర్ లో ట్రేడ్ అవుతున్న నిఫ్టీ కూడా 30 పాయింట్ల పై చిలుకు తో శుభారంభం చేయటం కూడా మన మార్కెట్ల కు సానుకూల అంశం .
ప్రపంచ వాతావరణం సానుకూలం గా వున్నా , నేడు భల్లుకాల ( BEARS) పక్షాన పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కరకు రానున్నది. ద్రవ్యోల్బణం పది శాతం కన్నా ఎక్కువగా ఉండగలదని ఆర్ధిక మంత్రి పార్లమెంట్ లో సూచించటం మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బ తీసే విధం గా ఉంది. ఆర్ధిక మండలి సలహా దారుడు శ్రీ రంగరాజన్ కూడా ద్రవ్యోల్బనం ప్రమాద స్థాయి లో ఉందని హెచ్చరించారు. ఈ కారణం గా ఏప్రిల్ లో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేటుని పెంచే అవకాశం మరింత గా పెరిగింది. ఈ అంశం రానున్న వారం లో మరింత గా ప్రాధాన్యత సంతరించుకోనున్నది
సెన్సెక్స్ సుమో వీరుడు రిలయన్స్ , అమెరికా లో అట్లాస్ షేల్ కొనుగోలు కై కసరత్తు చేయనున్నట్లు వార్త వలన నేడు ఈ కౌంటర్ బుల్ రన్ ని కొనసాగించే అవాకాశం ఉంది. అదే విధం గా , ప్రభుత్వ రంగ సంస్థలు విదేశాల లో ఇంధన రంగాల ల లో పెట్టుబడి , కొనుగోళ్ళ కై గాను ఒక ప్ర్యత్యేక నిధి ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం గా ONGC, OIL మున్నగు కంపనీల లో నేడు చలనం కనిపించే అవకాశం ఉంది.
సానుకూల అంతర్జాతీయ మార్కెట్ పోకడలను అనుసరించి మన మార్కెట్లు నేడు లాభాల తో ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి . ఐతే తారా స్థాయి లో నెలకొని వున్న అవరోధం వద్ద లాభాల స్వీకరణ జరిగే ఆస్కారం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- · గత ముగింపు:: 17383
- · మద్దత్తు స్థాయిలు : 17180 -17246-17351
- అవరోధాలు : 17445-17528-17636-17730