• బడ్జెట్ విశ్లేషణ , వార్తలు ప్రత్యక్ష ప్రసారం మీ తెలుగు స్టాక్ మార్కెట్ . కాం లో ....

  • LIVE / RUNNING COMMENTRY ::
  • 2010-11 బడ్జెట్‌ అంచనాలు*
  • మొత్తం వ్యయం రూ. 11,08,749 కోట్లు *
  • ప్రణాళిక వ్యయం రూ. 3,73,092 కోట్లు *
  • ప్రణాళికేతర వ్యయం రూ. 7,35,657 కోట్లు *
  • పన్ను ఆదాయం రూ. 7,46,650 కోట్లు *
  • పన్నేతర ఆదాయం రూ. 1,48,118 కోట్లు *
  • ద్రవ్యలోటు అంచనా 5.5 శాతం *
  • 2008-9లో ద్రవ్యలోటు 7.8 శాతం *
  • 2009-10లో ద్రవ్యలోటు 6.9 శాతం *
  • 2010-11లో ద్రవ్యలోటు 5.5 శాతం
  • పెరగనున్న ధరలు
  • బడ్జెట్‌లో ఎక్సైజ్‌ సుంకాన్ని 2 శాతం పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. దీంతో పెట్రోల్‌, డిజీల్‌ తదితర నిత్యావసర ధరలు పెరగనున్నాయి. వీటితోపాటు కార్లు, సిగరేట్లు, మద్యం, సిమెంట్‌ ధరలు కూడా పెరుగుతాయి. లక్జరీ కార్లపై ఎక్సైజ్‌ సుంకం 22 శాతం పెరిగింది. ఇది ఈరోజు నుంచే అమలులోకి వస్తుంది.
  • 1.6 లక్షల వరకు పన్ను మినహాయింపు*
  • రూ. 1.6 లక్షల వరకు పన్ను మినహాయింపు *
  • రూ. 1.60 నుంచి 5 లక్షల వరకు 10 శాతం పన్ను *
  • రూ. 5 లక్షల నుంచి 8 లక్షల వరకు 20 శాతం *
  • రూ. 8 లక్షలపై 30 శాతం పన్ను *
  • ఆదాయ పన్ను రిటర్న్‌ల కోసం రెండు పేజీల సరళ్-2 ఫారం *
  • మరో రెండు చోట్ల ఐటీ రిటర్నింగ్‌ ప్రాసెసింగ్‌ కంప్యూటరీకరణ
  • తగ్గనున్న సెల్‌ఫోన్‌ ధరలు
  • ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. సెల్‌ఫోన్‌, మైక్రోవేవ్‌, ఆటవస్తువుల ధరలు తగ్గనున్నాయి.మరోవైపు బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.