హోటల్ స్టాకులు కొనుగోలు చేయవచ్చు ;

SUZLON - buy

OPTO CIRCUIT -BUY

GOLDSTONE TECHNLGY - BUY

SELL ITC, KOTHARI PRODUCTS

BUY VIDEOCON

BUY MOSERBAER

విపక్షాలు WALK OUT !

ఆర్ధిక మంత్రి ఉవాచ :

  • ఎయిర్ కండి శానేర్ , TV ధరలు పెరుగుతాయి
  • బంగారం భగ్గు !
  • విత్తనాల కంపనీల కి - ఊరట
  • MEDICAL EQUIPMENT కి CONCESSION
  • పాలిమేర్స్ కి ఊరట
  • WIND ENERGY కి , SOLAR POWER కి ఉపశమనం
  • గ్రీన్ ఆటో తయారీల కు ఉపశమనం
  • పన్ను పోటు...

INDIRECT TAX :

GST కి మార్గదర్శం

పెట్రో , సిమెంట్, పై పోటు ;

క్రూడ్ పై 1 % EXCISE సుంకం త్తగ్గింపు

పొగాకు , గుటక పై పోటు

DIRECT TAX

కంపనీల పై

MAT 18 % నుండి 15 %

  • కమర్షియల్ టా క్స్ అదునీకృత -
  • వ్యక్తీగత పన్ను విధానం - కేవలం రెండు పేజీల టా క్స్ ఫారం
  • సర్చార్జ్ తగ్గింపు
  • 60 % పన్ను దారులకు ఊరట
  • 1.61 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు
  • 1.62TO 5 లక్షల వరకు - 10 %
  • 5 లక్షల నుండి 8 లక్షల వరకు - 20 %
  • ఆపై -30 %

20 ,000 ఇన్ఫర BONDS పెట్టు బడుల పై పన్ను మినహా