• BUY INFRA STOCKS
  • BUY COAL / LIGNITE STOCKS
  • bUY HEATH CARE STOCKS
  • .. SELL ICICI , HDFC BANK STOCKS

బడ్జెట్ ప్రారంభం !

  • ఆర్ధిక మంత్రి ఉవాచ :
  • 2010-11
  • బడ్జెట్ 118748 CR -ఖర్చు

ఈ సారి బడ్జెట్ లోటు 5.5 %

  • మైనారిటీ ల కు 2600 CR - 50% వృద్ధి
  • UNIQUE ID నకు 1900 CR

  • ఆరోగ్య బీమా - SMART CARDS NREG లబ్దిదారులకు వర్తింపు
  • 23000 CR ఆరోగ్య శాకకి
  • భారత్ నిర్మాణ్ 48000 CR
  • 20 లక్షల లోపు గృహాలకు 1 % వడ్డీ రాయితీ

  • NREG కి 41000 CR
  • బుందేల్ఖండ్ కరువుకి మద్దత్తు
  • బలహీన వర్ఘాలకు గృహ నిర్మాణం 10000 కోట్లు పెంపు
  • 25 % INFRA గ్రామీణ ప్రాంతాలకు - ఖర్చు 66000 CR
  • GOA కి హరిత దనం కై 200 CR
  • తమిళనాడు జౌళి పరిశ్రమ కి చేయూత
  • 16500 CR రైల్వే కు
  • 46 % INFRA కు

  • రోడ్లకు 1.3 %
  • CLEAN ENERGY FUND
  • 500 CR - చిన్ని హైడ్రో ప్రాజెక్ట్లు, సోలార్ పవర్ నకు
  • ఇన్ఫర రంగం -పవర్ రంగం కి చేయూత
  • I
  • సకాలం లో అప్పు తిరిగి తీర్చిన రైతులకు 5 % వడ్డీ కి రుణాలు
  • FOOD CORPORATION GODOWNS లో ప్రైవేటు రంగం పెట్టుబడులు
  • రాశ్ర్తియ కృషి వికాస్ యోజన :
  • RS 200 CR SOIL CONVSERVATION / భూసార రక్షణ
  • బ్యాంకింగ్ LICENCE ప్రావేటు బ్యాంకులకు
  • RRB బలోపేతం
  • FDI - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి -
  • TECHNOLGY ట్రాన్స్ ఫేర్ రాయాళిటి చెల్లింపు AUTOMATIC
  • OIL & FERTILISER BONDS జారి
  • 5000 కోట్లు సమీకరణ NMDC , SUTLEJ ల్సిస్తింగ్ ద్వారా
  • DIRECT TAX :
  • goods & services : GST : ఏప్రిల్ 2011

  • 6 నెల లో లోటు పై ప్రత్యెక పేపెర్
  • 13 FINANCE COMMISION సూచనలు ప్రాముఖ్యం
  • ఉద్దేపణలు ఫలించాయి.
  • ద్రవ్యోల్బణం తగ్గించాలి !
  • ద్రవ్యోల్బణం ప్రస్తుతం రెండు అంకె ల లో .. వర్షాభావం కారణం !
  • 18.5 % వృద్ధి - ఉత్పత్తి రంగం లో
  • ఆర్థిక సర్వే ముఖ్య అంశాలు : 2009-10 GDP వృద్ధిని స్థిరం చేయ గలిగాం
  • 7.2% GDP వృద్ధి ఇప్పటివరకు !
  • PUBLIC DELIVERY MECHANSIM బలోపేతం చేయాలి
  • GDP 9 % ఉండటం కీలకం
  • వృద్ధిని స్థిరం చేయాలి
  • గ్రామీణ INFRA ముఖ్యం
  • ప్రభుత్వ వ్యవస్థ లో ని బలహీనతలను దూరం చేయాలి .