• 15-10-2009 :: 8 AM
  • మార్కెట్ నాడి

JP MORGAN, INTEL సంస్థల ఫలితాలు అత్యుత్తమంగా ఉండటం తో గత రాత్రి అమెరికా మార్కెట్ల లో బుల్ల్స్ హవా కొనసాగింది. దీంతో డౌ జోన్స్ ఈ సంవత్సరం లో మొదటి సారిగా 10, 000 మార్కు ని దాటింది. ఈ అంశం నేడు ఇతర ఆసియా మార్కెట్ల ను కూడా సానుకూలం గా ప్రభావితం చేయటం వలన ఆసియా మార్కెట్లు నేడు లాభాల బాట లో నడుస్తున్నాయి. ఈ కారణం గా నేడు మన మార్కెట్ల లో కూడా బుల్ల్స్ జోరు కొనసాగే అవకాశం ఉంది.

నిన్న గరిష్ట స్థాయి లో ముగిసిన మార్కెట్లు నేడు కూడా మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. రిజర్వు బ్యాంకు వడ్డీ రేటు పెంచబోయే ది లేదని సూచనలు ఇవ్వటం, ప్రభుత్వం ఉద్దీపన కార్యక్రమాలను మార్చి వరకు కొనసాగించనున్నట్లు ప్రధాని ప్రకటించటం నేడు మన మార్కెట్ల పై సానుకూల ప్రభావం చూపనున్నది. పైగా కంపనీల త్రై మాసిక ఫలితాలు కూడా మార్కెట్ల లో ఉత్సాహాన్ని నెలకొల్పుతున్నది.

ఐనప్పటికీ , మార్కెట్ల దిద్దుబాటు త్వరలో జరిగే అవకాశం ఉన్నందున, మదుపర్లు అనుభవం ఉంటే తప్ప ,కొనుగోళ్ళ కి దూరం గా ఉంటే నే మంచిది .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17231
  • అవరోధాలు: 17231-17373-17449-17505
  • మద్దత్తులు:17124-17014-16978-16844

  • 15-10-2009

సలహా :

TODAYS scripts (15-10-2009)

Phoenix

ఈ కౌంటర్ cmp రూ. 174. ఈ కౌంటర్ మరింత పెరిగి రూ. 184 వరకు ఎగబాకే అవకాశం ఉంది. స్టాప్ లాస్ రూ. 168 /-

HINDUSTAN OIL EXPLORATION

ఈ కౌంటర్ CMP రూ. 361.75 /- . ఈ కౌంటర్ వృద్ధి పొందే అవకాశం ఉంది. సమీప టార్గెట్ రూ. 376 /- స్టాప్ లాస్ రూ. 357 /-

BAJAJ AUTO FINANCE

ఈ కౌంటర్ CMP రూ 324/- ఈ కౌంటర్ మరింత గా పెరిగి రూ 342/- ఆ తరువాత రూ 355/- వరకు చేరుకునే అవకాశం ఉంది. స్టాప్ లాస్ రూ. 316.50/-

  • *********************