- 29-10-2009 :: 8:20am
- మార్కెట్ నాడి
ప్రపంచ మార్కెట్ల లో నెలకొని ఉన్న బలహీనత అదే రీతి న కొనసాగటం తో గత రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూసింది. ఈ కారణం వలన జపాన్ లో పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు రాణించినా అక్కడి మార్కెట్లు నష్టాల లో పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్ల లో నెలకొని ఉన్న బలహీనత మన మార్కేట్లని మరింత గా బెంబేలు పుట్టించే అవకాశం ఉంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నేడు విడుదలకానున్న సంబంధిత గణాంకాలు మార్కెట్లను కొంత ప్రభావితం చేయనున్నాయి.
నేడు అక్టోబర్ నెల F & O ముగింపు కనుక నేడు మార్కెట్ల గమనం ప్రపంచ మార్కెట్ల కి అతీతం గా , కేవలం రోల్ ఓవర్ ల పై ఆధార పడనున్నది. నేడు మార్కెట్ లో పంటర్లు తమ ఉనికిని చాటుకుంటారు కనుక నేటి ట్రేడింగ్ లో, చిన్నిపాటి మదుపర్లు, అనుభవం లేని వారు పాలుపంచుకోకుండా దూరం గా ఉండటం మంచిది. సెన్సెక్స్, ప్రస్తుతం 50 DMA వద్ద నుండి నేటి ట్రేడింగ్ లో మరింత క్షీణిస్తే సుమారు 15993 పాయింట్లవరకు పడిపోయే అవకాశం ఉంది 16114 పాయింట్ల మద్దతు నేడు కీలకం .
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16283
- అవరోధాలు: 16340-16494-16613-16754
- మద్దత్తులు:16252 -16114-16064-16002
- గమనిక : మన తెలుగువారికి ఉపయుక్తం గా ఉండే విధం గా ఈ వెబ్సైటు తీర్చిదిద్దేందుకు నిరంతరం చేస్తున్న మా కృషి లో భాగం గా మీకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో , అతి త్వరలో SMS ద్వారా stock tips అందించ నున్నాము . ఈ సేవలను ఉపయోగించుకోదలచిన వారు మీ mobile numbers & e-mail id లను వెబ్సైటు లో " సంప్రదించండి" పేజి ద్వారా రిజిస్టర్ చేసుకోగలరు. -www.telugustockmarket.com