04-08-2009 :: 5:45 PM

మార్కెట్ రిపోర్ట్

ఉదయం లాభాల తో ప్రారంభ మైన ఆసియా మార్కెట్లు, మన మార్కెట్ల ఆరంభమయ్యే సమయానికి నష్టపోవటం తో మన మార్కెట్లు కూడా లాభాల తో ప్రారంభ మై , వెను వెంటనే నష్టపోయాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 93 పాయింట్లు నష్ట పోయి 15830 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 31 పాయింట్లు క్షీణించి 4681 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦.2. % నష్టపోగా, స్మాల్ క్యాప్ రంగం 0.3 % లాభం ఆర్జించింది. .

నేడు కన్సుమేర్ డ్యుర బుల్స్ ఇండెక్స్ అత్యధికం గా 1.4 % వృద్ధిని నమోదు చేయగా ,ఆటో ఇండెక్స్ 0.5 % పెరిగింది.

కాగా BSE టెక్ , హెల్త్ కైర్ రంగాలు 1.4 % చొప్పున నష్టాలను చవిచూసాయి

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేటి ట్రేడింగ్ లో HINDALCO , HUL 4.4 % ,3.3 % లాభ పడ్డాయి. కాగా TATA POWER 4.4%, ONGC 3 % అత్యధికం గా నష్టపోయిన స్టాకులు గా నిలిచాయి.

  • ...