• 13-07-2009 :: 8 am

  • మార్కెట్ నాడి

గత శుక్రవారం మార్కెట్ లో జరిగిన అమ్మకాల ప్రకంపనలు నేటి ఉదయం కూడా మన మార్కెట్లో కనిపించనున్నాయి. అమెరికా మార్కెట్లు గత ముగింపు లో ఫ్లాట్ గా ముగియటం, నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటం వంటి అంశాలు పరిశీలిస్తే మన మార్కెట్లు కొంత మందకొడి గా వ్యవహరించే అవకాశం ఉంది. ఐతే సింగపూర్ లో విడుదల అయిన అక్కడి IIP గణాంకాలు ఆశలు రేకెత్తించే విధం గా ఉండటం , మన దేశాని సంభందించిన IIP గణాంకాలు కూడా అంచనాల కంటే ఉత్తమంగా ఉండటం వంటి అంశాలు BULLS పలాయనాన్ని కొంత అరికట్ట వచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 13504
  • అవరోధాలు : 13886-14040-14243
  • మద్దత్తులు : 13481-13386-13051
  • ...........................................................................................................