07-07-2009
మార్కెట్ రిపోర్ట్
నేడు మన మార్కెట్ లో పుల్ బ్యాక్ ర్యాలీ కన వచ్చింది. నేడు మన మార్కెట్ల లో bulls పయనాన్ని bears సజావుగా సాగనివ్వలేదు. నేడు మన మార్కెట్లు అంచలు అంచలు గా పయనం సాగించి లాభాల లో ముగిసింది. నేడు సెన్సెక్స్ 14170 పాయింట్ల వద్ద, 127 పాయింట్ల లాభాలను నమోదు చేస్తూ ముగిసింది. కాగా నిఫ్టీ 36 పాయింట్ల వృద్ధి చెంది 4202 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి మార్కెట్ లో ఆటో ఇండెక్స్ ౩.84 % వృద్ధిని నమోదు చేయటం విశేషం. కాగా FMCG 3.72 % వృద్ధిని సాధించింది. బడ్జెట్ ప్రస్తావనలు ఈ ఇం డెక్స్ ల కు బలం చేకూర్చాయి. నేటి మార్కెట్ లో ఫై. ఎస్. యు రంగం పేలవ మైన ప్రదర్శన ని నిచ్చింది. ఈ రంగం 1.62 % నష్టాన్ని నమోదు చేయగా ఆయిల్ మరియు గ్యాస్ 11.౩౩ % క్షీణించింది.
నేడు మిడ్ క్యాప్ 1.01 % లాభాలను ఆర్జించాయి. కాగా స్మాల్ క్యాప్ స్టాకు లు ౦.20 % నష్టాలను చవిచూసాయి
నేటి సెన్సెక్స్ స్టాకు లు లాభాల లో పయనించాయి. JAIPRAKASH ASSOCIATES 6.65 % లాభ పడగా , ఇట్క్ వరుసగా రెండవ రోజు లాభ పడుతూ 6.72 % వృద్ధిని సాధించింది
..............................................................................................