• మార్కెట్ లో చిన్న correction జరిగి నా , త్వరలో బడ్జెట్ ని పురస్కరించు కొని మరొక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది . ఆ ర్యాలీ లో మరల మార్కెట్లు పుంజుకోవచ్చు.
  • టెక్నికల్ గా పరిశీలిస్తే సెన్సెక్స్ నకు 14686 పాయింట్ల వద్ద మద్దత్తు ఉంది. ఈ మద్దత్తు నిలువలేక పొతే సుమారు 14080 పాయింట్ల వద్ద మంచి మద్దత్తు ఉన్నందున, మా అంచనా ప్రకారం ఇప్పట్లో సెన్సెక్స్ 14000 పాయింట్ల కంటే తక్కువ కి చేరే అవకాశం లేదు. ఈ వారం సెన్సెక్స్ 15340 ~14248 మధ్య సంచరించే అవకాశం ఉంది. గరిష్టం గా 15768 పాయింట్లని చెప్పవచ్చు.
  • ..............................................................................