• 29-06-2009: : 8 AM

  • మార్కెట్ నాడి

  • ఈ వారం లో మొదటి సారిగా మన మార్కెట్లు క్రయ విక్రయాలకు సిద్ధమౌతున్నాయి. నేటి ట్రేడింగ్ కి బుల్ల్స్ గత శుక్రవారపు దుడుకు తనాన్ని ఆయుధం గా ఉపయోగించనున్నాయి. కాగా BEARS ప్రపంచ మార్కెట్ల గతిని ప్రధాన ఆయుధం గా వినియోగించనున్నాయి. నేటి ఆసియా మార్కెట్లు తీవ్ర మైన ఒడిదుడుకులతో పయనిస్తూ ఉన్నాయి. దీని వలన మన మార్కెట్లుకొంత వేడిని కోల్పోనున్నాయి. ఐతే బడ్జెట్ అంచనా ల తో మార్కెట్ వివధ స్క్రిప్ట్ల / కౌంటర్ల వారిగా ముందంజ వేయనున్నాయి. రాబోయే రెండు మూడు రోజులలో ముఖ్యం గా రైల్వే స్టోకులు సంచలం సృష్టించ నున్నాయి.
  • మా అంచనా ప్రకారం నేడు మార్కెట్లు స్వల్ప లాభాలను నమోదు చేయవచ్చు.
  • నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు :
  • గత ముగింపు: 14765
  • అవరోధాలు : 14888-14930-15088
  • మద్దత్తులు : 14757-14686-14534-14243
................................................................................................................................................