నేడు మార్కెట్లు F & O ముగింపు వలన, బుల్ల్స్ మార్కెట్ల పై తమ పట్టు సాధించేందుకు షార్ట్ కవెరింగ్ పైన ఆధార పడనున్నాయి. నేడు ప్రధానం గా పోసిషన్ లను సమం చేసుకునే దిశ లో నిఫ్టీ ట్రేడ్ కానున్నందున మార్కెట్లు కొంత పైకి ఎగబాకే అవకాశం ఉంది. సాధారణం గా ఇటువంటి పరిస్థితి లో ప్రపంచ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ల పై పెద్ద గా ఉండబోదు.
నేఁడు జూన్ 11 నకు సంబంధించిన ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల అవ్వనున్నాయి. ఈ సారి కూడా ప్రతి వృద్ధి ఉండగలదని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఋతు పవనాల మంద గమనం కూడా BEARS కి ముఖ్య ఆయుధం గా మారనున్నది.