- 24-06-2009 :: 8 am
- మార్కెట్ నాడి
నిన్న మన మార్కెట్లు అనూహ్య రీతి లో నష్టాలను పూరించు కోవటం తో నేడు కూడా మార్కెట్లు అదే ఉత్సాహాన్ని కనపరచనున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు సైతం నిన్న నష్టాల ను పూరించుకుని మన మార్కెట్ల లాగే ముగియటం విశేషం. ఐతే మార్కెట్ల నుండి BEARS మన మార్కెట్ నుండి నిషక్రమించాయని మాత్రం ఇప్పుడే చెప్పలేము . కాగా 14200 మరియు 14004 పాయింట్ల మద్దత్తు స్థాయి నిలిచి ఉండటం సెన్సెక్స్ కు శుభ సూచకం. నేడు అసియా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.మన మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్ల రీతి లో నడిచే అవకాశం ఉంది.
ఐతే రేపు F & O ముగింపు కనుక నేటి మార్కెట్ ముగింపు రోల్ ఓవర్లను బట్టి ఉంటుంది. కావున అనుభవం లేని మదుపరులు నేడు , రేపు మార్కెట్ నుండి కొంత దూరం గా ఉండటం మేలు.
- నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు :
- గత ముగింపు: 14324
- అవరోధం : 14503-14686
- మద్దత్తులు : 14234- 14004 -13886
-
.......................................................................