16-06-2009 :: 8AM
- మార్కెట్ నాడి
- నిన్న మన మార్కెట్ల ల ని శాసించిన భల్లూకాలు ( bears) , నేడు కూడా వాటి ఆధిపత్యాన్ని చాటనున్నాయి. నిన్న బొంబాయి హై కోర్ట్ ఆదేశాలు వెలువడిన తరువాత RIL భారిగా నష్ట పోయింది. ( RIL- RNRL కే జి బీసిన్ వివాదం గురించి ప్రత్యెక విశ్లేషణ గురించి " మార్కెట్ ఫోకస్" పేజిని చూడండి. ). Reliance కౌంటర్ నేడు bears నకు ముఖ్య ఆయుధం గా మారనున్నది.
- పైగా ప్రపంచ మార్కెట్లు కూడా నేడు నష్టాలలో ఉన్నందున, మన మార్కెట్లు వాటికి బిన్నంగా ప్రవర్తించే అవకాశాలు లేవు. ఐతే , జూన్ 6 న బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నందున . ,ఆర్ధిక మంత్రి చేయబోయే ప్రకటనలు మాత్రమె నేడు మార్కేట్లని ఊరట పరచ గలవు.
- నేడు మార్కెట్లు అతి కీలక మద్దత్తు స్థాయి అయిన 14686 ని పరిక్షిం చ నున్నాయి . ఈ మద్దత్తు స్థాయి నిలబడక పొతే , స్వల్ప కాలిక మదుపరులు వారి పొసిషన్స్ ని సమీక్షించ వలసి వస్తుంది. మా అంచనా ప్రకారం RIL కి వివాదం లో ఊరట కలగక పొతే , సెన్సెక్స్ ఇప్పట్లో మరల 15 వేల పాయింట్లు చేరుకోవడం కష్టం.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు
- గత ముగింపు : 14875
- అవరోధాలు : 14888 -14930 -15088
- మద్దత్తు స్థాయిలు : 14757-14686-14534-14243
- ......................................................