08-06-2009 :: 8 Am
మార్కెట్ నాడి
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ప్రాఫిట్ సెన్సెక్స్ కి లోనయ్యాయి. అమెరికా లో నిరుద్యోగ సమస్య తీవ్ర తరం అవ్వటం అక్కడి మార్కెట్ లను ఆందోళనకి గురి చేసాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్ల మీది కూడా పడటం తో ఆసియా మార్కెట్లు కూడా నేడు కొంత ఒడిదుడుకులతో మిశ్రమంగా పయనం సాగిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం గత శుక్రవారం ముగింపు సమయానికి కనపరిచిన ప్రాఫిట్ బుకింగ్ ధోరణి నేడు కూడా కనపరిచే అవకాశం ఉన్నందున నేడు మార్కెట్లు కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఐతే సెన్సెక్స్ నకు 14989 వద్ద మద్దత్తు బలం గా ఉన్నకారణం గా నేడు మార్కెట్లు కొల్పయినా మరల ఈ స్థాయి కి కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి లో నేడు sensex సుమారు 150 పాయింట్ల వరకు లాభ పడచ్చు . ఒక వేళ మార్కెట్ ప్రారంభానికి ఆసియా మార్కెట్లు భారి గా నష్టపోతే ,నేడు ప్రధానం గా 14989-14686 పాయింట్ల మధ్య సంచరించే అవకాశం ఉంది.
సెన్సెక్స్ నకు కీలక స్థాయిలు
గత ముగింపు : 15103
మద్దత్తు స్థాయిలు: 14989-14757-14686
అవరోధాలు :: 15117-15228 -15367
- ౦......