• 05-06-2009 :: 8 AM

  • మార్కెట్ నాడి

  • గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలు గడించటం , ఆసియా మార్కెట్లు కూడా నేడు స్వల్ప లాభాల తో పయనం సాగించటం వంటి అంశాలు పరిశీలిస్తే, మన మార్కెట్లు , నేడు కూడా నిన్నటి లాగా ఉత్సాహం కన బరచ నున్నయి. ఐతే నిన్న మార్కెట్లు ఎనిమిది నెలల విరామం తరువాత మరల 15 వేల పాయింట్లు దాటి స్థిరపడినా , సెన్సెక్స్ నకు కీలక అవరోధమైన 14930పాయింట్ల ను నిర్వివాదం గా దాటిందని చెప్పలేము. పైగావారంతం కనుక మార్కెట్ల లో ట్రేడేర్ లు లాభాలను సొమ్ము జేసుకునేందుకుఆసక్తి కనబరచ వచ్చు. కారణాల వలన , నేడు మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోను కావచ్చు.
  • నేటి సెన్సెక్స్ నకు కీలక మజిలీలు

  • గత ముగింపు : 15008
  • అవరోధాలు :: 15117-15228 -15367
  • కీలక మద్దత్తులు : 14986-14757-14686
  • .....