• .

  • 03-06-2009 :: 8 am

  • మార్కెట్ నాడి

  • నిన్న అమెరికా మార్కెట్లు ఒడిదుడుకుల కు లోనుకావడం, నేడు ఆసియా మార్కెట్లు కూడా అదే రీతి న పయనించటం వంటి అంశాలు పరిశీలిస్తే మన మార్కెట్లు కూడా నేడు ఎలా ప్రవర్తించ నున్నాయో మనం గ్రహించవచ్చు . నిన్న మేము ప్రస్తావించిన సెన్సెక్స్ 14930 పాయింట్ల అవరోధం నేడు కూడా మార్కెట్లకి గట్టి పరిక్ష ఇవ్వనున్నది. నేడు సెన్సెక్స్ ఈ అవరోధాన్ని చేదించేందుకు , మా అంచనా ప్రకారం, తుది ప్రయత్నం చేయనున్నది. ఈ విషయాన్ని మేము గత ఆదివారమే " మార్కెట్ ముందు చూపు " అంశం లో చర్చించటం గమనార్హం. నేడు మార్కెట్లు ఈ అవరోధాన్ని చెదించ లేక పోతే , ఇక నుండి మార్కెట్లు స్థిరత్వం దిశ గా పయనించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రా గల రెండు రోజులలో మార్కెట్లు 450 పాయింట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. దీనికి నేటి ట్రేడింగ్ పునాది కానున్నది. నేడు మార్కెట్లు ఈ అవరోధాన్ని నిర్ణయాత్మకం దాట లేక పొతే , స్వల్ప కాలిక ఇన్వెస్టర్లు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. దీర్ఘ కాలిక ముదుపరులుమార్కెట్లు పడిపోయినప్పుడు కొనుగోళ్ళు చేయ వచ్చు.
  • నేటి సెన్సెక్స్ నకు కీలక మజిలీలు
  • గత ముగింపు : : 14875
  • అవరోధాలు : 14888- 14930-15088
  • మద్దత్తులు : 14757- 14686- 14243
  • ............