- 01-06-2009 :: 6 :౩౦ PM
- మార్కెట్ నాడి.
నేడు మార్కెట్లు మేము సూచించిన విధంగా లాభాల బాట లో నడుస్తూనే ఒకింత ఒడిదుడుకులకు లోనయ్యింది.
నేడు ఉదయం ప్రారంభం లో నే మార్కెట్లు 14886 పాయింట్లకి చేరింది. కాని మేము సూచించిన 14888 పాయింట్ల అవరోధం నూటికి నూరు పాళ్ళు నిజమని నిరూపిస్తూ మార్కెట్లు కొంత కోల్పోయాయి. మేము చెప్పిన ఈ అవరోధాన్ని చేదించెందుకు నేడు సెన్సెక్స్ అనేకసార్లు విఫల ప్రయత్నం చేసింది. సెన్సెక్స్ కి ఈ ప్రయత్నం లో మేము సూచించిన 14686 కీలక మజిలీ మద్దత్తు ఇవ్వటం చెప్పుకోదగ్గ అంశం.
నేటి మార్కెట్లో చివరకు sensex 215 పాయింట్లు లాభ 14840పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 81 పాయింట్లు లాభ పడి 4530 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి మార్కెట్లో మిడ్ క్యాప్ షేర్లు 2.92 % వృద్ధి ని నమోదు చేయగా, స్మాల్ క్యాప్ షేర్లు అత్యధికంగా 3.51 % వృద్చిని నమోదు చేసాయి.
నేడు రియాల్టి 5.65 %, మెటల్స్ 5.32 %, ఐ. టి. 3.95 % వృద్ధిని నమోదు చేసి అగ్రస్థానం లో నిలిచాయి. నేడు హెల్త్ కారే, బ్యాంకింగ్ రంగాలు అధికంగా 0.03 %, 0.85 % నష్టపోయాయి.
ఇక విడిగా స్టాకులను పరిశీలిస్తే సెన్సెక్స్ స్టాకు ల లో TATA STEEL - 7.8 %, STERLITE 6.8 % ఎగబాకింది. ICICI BANK , BHEL 2.4 %, 2.3 % క్షీనిం చాయి
.....................