29-05-2009 :: 8 am

మార్కెట్ నాడి

మే నెల F & O రోల్ ఓవర్లు నిన్న ముగియటం , నేడు ఈ నెల చివరి ట్రేడింగ్ రోజు కావటం, రా గల రెండు రోజులు వారాంత సేలువలు కనుక నేడు TRADERS మార్కెట్ పట్ల పెద్ద గా ఆసక్తి కనపరచక పోవచ్చు. నిన్న అమెరికా మార్కెట్లు US TREASURY నోట్ల వేలం సవ్యంగా జారటం తో ,లాభాల తో ముగిసాయి. నేడు ఆసియా మార్కెట్లు కూడా , దాదాపు అన్ని లాభాల బాట లో ఉన్నాయి.

ఈ పరిస్థితుల కారణం గా, నేడు మార్కెట్లు స్వల్ప లాభం తో ప్రారంభమయ్యి, ఆ తరువాత దిశా హీనంగా సంచరించే అవకాశం ఉంది. FII, DII లు మార్కెట్లో కొనుగోలు చేస్తే తప్ప ఈ రోజు మార్కెట్లు పెరిగేఅవకాశం లేదు.

మా అంచనా ప్రకారం , అధిక భాగం ,నేడు మన మార్కెట్లు ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. చివర లో స్వల్ప ప్రాఫిట్ బూకింగ్ జరిగే అవకాశం ఉంది. నేటి ట్రేడింగ్ తో , సుదీర్ఘ విరామం తరువాత మరల సెన్సెక్స్ 14,000 పాయింట్ల కంటే ఎక్కువగా లాభపడి ఈ వారాన్ని ముగించనున్నది.

నేడు సెన్సెక్స్ కీలక మజిలీలు

అవరోధం : 14686

మద్దత్తులు : 14234- 13978 -13886

........

.............