మార్కెట్ నాడి

22-05-2009 , 6:00 Pm

నేడు మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యి , చివరకు యూరోప్ మార్కెట్ల ప్రభావం వలన లాభాల తో మూగిసింది. నేటి తో మన మార్కెట్లు వరుసగా 11 వ వారం లాభాల తో ముగిసాయి. MARCH 1992 తరువాత ఇలా వరుసగా లాభాలు సాధించి మన మార్కెట్లు రికార్డు ని నెలకొల్పాయి. నేడు సెన్సెక్స్ 150 పాయింట్లు లాభం పడి 13887 వద్ద ముగియగా, నిఫ్టీ 4238 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి మార్కెట్లో స్మాల్ క్యాప్ అత్యధికం గా 3.19 % లాభం పడింది .కాగా మిడ్ క్యాప్ 1.75 %, సెన్సెక్స్ 1.1 % లాభం పడింది. నేటి మార్కెట్ల లో క్యాపిటల్ గూడ్స్ , బ్యాంకింగ్ షేర్లు అధికంగా 2.9%, 1.8 % లాభపడగా, కన్సుమేర్ డ్యురబుల్ , ఆటో 1.1 %% , 1 % అత్యధిక నష్టాలను నమోదు చేసాయి. సెన్సెక్స్ స్టాక్ ల లో LNT, ICICI BANK 4.7 %, 4.5 % % లాభపడగా STERLITE, MNM అధికంగా 4.3 %, 3.6 % నష్టాలని నమోదు చేసాయి.

( గమనిక : ప్రతీ శనివారం "గత వారం సమీక్ష ", ఆదివారం రాబోయే వారం పై "ముందు చూపు " మీకు అందచేస్తున్నామని తెలియచేసేందుకు సంతోషిస్తున్నాము. - www.telugustockmarket.com )

.........................