07-09-2009:: 8:30 AM

  • మార్కెట్ నాడి

అమెరికా లో నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పడుతున్నదన్న గణాంకాల వలన గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల బాట లో నడిచాయి. .ఈ ప్రభావం నేడు ఆసియా మార్కెట్ల పై కూడా ఉండటం తో , నేడు ఆసియా మార్కెట్లు శుభారంభం చేసాయి. మన మార్కెట్లు కూడా , ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లకి అనుసంధానం గా నడుస్తున్నాయి కాబట్టి , నేడు మన మార్కెట్ల లో కూడా శుక్రవారం కనపరిచిన జోరు , మరొక సారి కనిపించే అవకాశం ఉంది.

దేశీయ సంస్థాగత మదుపర్లు, ఇన్సురన్సు కంపనీలు నేడు కొనుగోళ్ళు జరిపే అవకాశం ఉంది. ఊహించని కారణాల వలన మార్కెట్లు నేడు కోల్పోయినా, మార్కెట్లు పడినప్పుడు స్వల్ప కాలిక మదుపర్లు 2 వారాల వ్యవధికి గాను కొనుగోళ్ళు చేయవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15689
  • అవరోధాలు: 15695-15769-15814-15995
  • మద్దత్తులు ::15568-15446-15356