రక్షణశాఖకు రూ. 1,47,354 కోట్లు *
పారామిలిటరీలో రెండు వేలమందికి అవకాశం *
న్యాయసేవలు అందించేందుకు ప్రత్యేక సంస్థ *
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు *
లద్దాఖ్‌లో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు రూ. 500 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,600 కోట్లు *
మహిళా రైతుల కోసం రూ. 100 కోట్లతో ప్రత్యేక పథకం *
విశిష్ట గుర్తింపు కార్డుల పథకానికి రూ. 1900 కోట్లు *
నందన్ నిలేకని ఆధ్వర్యంలో సాంకేతిక సలహా సంఘం *
రక్షణ రంగానికి రూ. 1,47,340 కోట్లు *
రెండు వేల మంది సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం *
స్వాస్థ్య బీమా యోజన ఎన్‌ఆర్‌ఈజీఏ లబ్ధిదారులకు వర్తింపు *
అసంఘటిత రంగ కార్మికుల ఫించన్ల కోసం రూ. 1000 కోట్లు *
సామాజిక వెనుకబడిన వర్గాలకు రూ. 4000 కోట్లు
గత డిసెంబర్ నాటికి ఉత్పాదక రంగంలో 18.5 శాతం వృద్ధి *
ప్రాథమిక విద్యకు నిధుల పెంపు *
ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది *
కరవు, వాతావరణ మార్పులతో ఆహారధాన్యాల దిగుబడి తగ్గింది *
స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులు *
జీఎస్‌టీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. *
ఆహార భద్రత, గ్రామీణాభివృద్ధికి మరింత ప్రాధాన్యత *
ప్రత్యక్ష పన్నుల్లో నూతన విధానం అమలుకు నిర్ణయం *
సులభతరమైన పన్నుల విధానం తెచ్చేందుకు ప్రయత్నం *
పోషక ఆధారిత ఎరువుల విధానం ఏప్రిల్ నుంచి అమలు *
ఎరువులు సబ్సిడీని క్రమబద్ధీకరించడమే కొత్త విధాన లక్ష్యం *
పోషక ఆధారిత ఎరువుల విధానంలో రైతులకే నేరుగా సబ్సిడీ *
ఎఫ్‌డీఐ విధానాల ఏకీకృతం *
ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధికి కౌన్సిల్ ఏర్పాటు *
మరిన్ని ప్రైవేటు బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి *
ప్రత్యక్ష పన్ను కోడ్, జీఎస్‌టీలు 2011 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు *
2009-10 ఆర్థిక సంవత్సరంలో 209. బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
రూ. 2 వేట కోట్లతో తూర్పుప్రాంతంలో రెండో హరిత విప్లవం *
2009-10 లో సెజ్‌లలో ఎగుమతుల వృద్ధిరేటు 120 శాతం *
ప్రీషిప్‌మెంట్ రుణాలపై వడ్డీ రాయితీ రంగాల పొడిగింపు *
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత *
మెట్టప్రాంతాల్లో వాటర్‌షెడ్ పథకాలకు ప్రాధాన్యత *
భూసార పరిరక్షణ, నీటియాజమాన్య నిర్వహణకు ప్రాధాన్యత *
పర్యావరణ అనుకూల వ్యవసాయానికి రూ. 200 కోట్లు *
వ్యవసాయ రుణాల చెల్లింపు వ్యవధి ఆర్నెల్లు పొడిగింపు *
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 3 లక్షల 75 వేల కోట్లు *
వ్యవసాయ రుణాలకు గతేడాదికన్నా రూ. 50 వేల కోట్లు పెంపు *
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అభివృద్ధి *
ప్రైవేటు గిడ్డంగుల లీజు ఐదేళ్ల నుంచి ఏడేళ్లకు పెంపు *
ఆహారధాన్యాల నిల్వలకు ప్రైవేటు భాగస్వామ్యంతో గోదాములు *
మెట్టప్రాంతంలో నీటి సరఫరా కోసం రూ. 2,400 కోట్లు *
సగటున రోజుకు 20 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారుల నిర్మాణం
గతేడాది విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు 20.9 బిలియన్ డాలర్లు *
ఎఫ్‌డీఐ విధానాలు ఏకీకృతం *
విద్యుత్ రంగానికి రూ. 5,134 కోట్లు *
2020 నాటికి 20 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యం *
కోల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు *
సాంప్రదాయేతర ఇంధన విద్యుత్‌కు వెయ్యి కోట్లు
జాతీయ విద్యుత్ విధానానికి రూ. 5,930 కోట్లు *
రహదారుల నిర్మాణానికి రూ. 19,894 కోట్లు *
రైల్వేల అభివృద్ధికి రూ. 16,752 కోట్లు *
ఢిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి సిద్ధం *
ఐఐఎఫ్‌సీ ద్వారా 2011 మార్చినాటికి 20 వేల కోట్ల పెట్టుబడి రుణాలు *
గంగానది ప్రక్షాళనకు రూ. 500 కోట్లు *
పర్యావరణ హిత వ్యవసాయ పరిశోధనకు రూ. 200 కోట్లు *
తిరువూరు ఎగుమతుల ప్రాంతంలో కాలుష్య నివారణకు రూ. 200 కోట్లు *
గోవా బీచ్‌ల పరిరక్షణకు రూ. 200 కోట్లు *
కోల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు యత్నాలు *
రెండు వేల జనాభా కలిగిన ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు
6-14 ఏళ్లలోపు పిల్లలకు నాణ్యమైన విద్య
ఆరోగ్య రంగానికి రూ. 22,300 కోట్లు *
గ్రామీణ, నగరాల్లో మౌలిక వసతులకు రూ. 1,73,552 కోట్లు
గ్రామీణ అభివృద్ధికి రూ. 66,100 కోట్లు *
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 40,100 కోట్లు *
ఇందిరా ఆవాస్ యోజనకు రూ. 10 వేల కోట్లు *
మైదాన ప్రాంతాల్లో ఐఏవై యూనిట్ విలువ రూ. 45 వేలు *
కొండప్రాంతాల్లో ఐఏవై యూనిట్ విలువ రూ. 48 వేలు *
గోవా స్వర్ణ జయంతి జాతీయ రహదారికి రూ. 200 కోట్లు *
భారత్ నిర్మాణ్‌కు రూ. 48 వేల కోట్లు *
ఎస్‌జేఆర్‌వై కింద పట్టణాభివృద్ధికి రూ. 5,400 కోట్లు *
ఎస్‌జేఆర్‌వై కింద పట్టణ పేదరిక నిర్మూలనకు రూ. వెయ్యి కోట్లు *
ప్రభుత్వ రుణాలపై ఆర్నెల్లలో శ్వేతపత్రం *
ఆర్‌ఏవై కింద పట్టణ పేదల గృహనిర్మాణానికి రూ. 1270 కోట్లు *
మురికివాడల నిర్మూలనే భారత్ లక్ష్యం *
ఖాదీ సంస్కరణలకు ఏడీబీతో ఒప్పందం *
ప్రభుత్వ బ్యాంకులకు 2010-11లో రూ. 16,500 కోట్లు
13% in roads allocation.very modest and barely exceeds inflation.
25% allocation for rural development
100 cr for financial incusion fund.
22,300 cr for health ministry plan.
govt ready with food security bill to be presented
govt will implement a
allocation of rs22,300cr for education.
allocation for barat nirman at rs48000,cr.
export interest sops continue, will help in case of global slowdown.
coal regulatory authority to be set up
to set up national clean energy fund
additional funds to upgrade rrural and urban areas
process to be set up ganga clean up mission.
1600 cr to baks for 8%
46% of plan dedicated to infrastructure.
provided more than rs16,500 cr fo railways.
nod to more pvt banks.
13% raise in road in road allocation.
PRE BUDGET ANALYSIS) బీమా రంగానికి అనుకూల ప్రతిపాదనలు వస్తే MAX, REL CAPITAL , SBI , ICICI కౌంటర్ లకు లాభదాయకం .
RETAIL రంగం స్టాకులు : PANTALOON RETAIL , TRENT, VISHAL RETAIL
ఉన్నత విద్య , రిటైల్ రంగాల లో ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించే ఆస్కారం . STOCKS: EDUCOMP, NIIT ,EVERONN
వ్యవసాయరంగంలో ఉత్పాదకతను పెంచాలనీ, ఆహారం, ఎరువుల సబ్సిడీలకు సంబంధించి కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది